కర్ణాటక ఎన్నికలు దేశ ప్రజలందరికీ చాలా కీలకం: కాంగ్రెస్ నేత చిదంబరం

09-05-2018 Wed 18:55 | National
  • దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ కర్ణాటక ఓటర్ల తీర్పుపైనే  
  • సిద్ధరామయ్య పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించింది
  • 2008 నుంచి  2013 మధ్య కాలంలో ముగ్గురు సీఎంలను మార్చిన ఘనత బీజేపీదే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ ప్రజలందరికీ కీలకమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నీ కర్ణాటక ఓటర్ల తీర్పుపైనే ఉన్నాయని అన్నారు. కర్ణాటకలో ఐదేళ్లుగా సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సిద్ధరామయ్య పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. 2008 నుంచి  2013 మధ్య సంవత్సరాలలో ముగ్గురు సీఎంలను మార్చిన ఘనత బీజేపీదేనని, కర్ణాటక చరిత్రలో అత్యంత చెత్త ప్రభుత్వం బహుశా ఇదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి రాష్ట్రాలను బలహీన పరిచే ఎత్తుగడలు వేస్తున్నాయని ఆరోపించారు.
Karnatakachidambaram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more